సినిమా Mass Jathara Song: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..! మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుండి ‘తు మేరా లవర్’ పాట టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇందులో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ పాట ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు. ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఏప్రిల్ 14న పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. By Lok Prakash 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ravi Teja's Mass Jathara: రవితేజ "మాస్ జాతర"లో ఆ హిట్ సాంగ్ రీమిక్స్..! మాస్ మహారాజ్ రవితేజ తాజా చిత్రం "మాస్ జాతర" కోసం "ఇడియట్" మూవీలోని ‘చూపుల్తో గుచ్చి’ సాంగ్ ను రీమిక్స్ చేయనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అయితే, ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే, అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. By Lok Prakash 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn