Vijay-Rashmika: సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. రిసెప్షన్ కు ఆహ్వానం
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న గురువారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. మార్చి 4 న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.
/rtv/media/media_files/2026/03/01/fotojet-6-2026-03-01-18-02-37.jpg)
/rtv/media/media_files/2026/03/01/fotojet-5-2026-03-01-17-38-58.jpg)
/rtv/media/media_files/2026/02/23/vijay-2026-02-23-06-31-06.jpg)