HBD Klinkara: బర్త్ డే స్పెషల్..క్లీంకార ఫేస్‌ను రివీల్ చేసిన ఉపాసన - ఎంత క్యూట్‌గా ఉందో
నేడు మెగా ప్రిన్సెస్ క్లీంకారా బర్త్ డే. ఈ సందర్భంగా ఉపాసన తన కూతురు ఫేస్‌ను రివీల్ చేసింది. ఇన్‌స్టాలో స్పెషల్ విషెస్ తెలుపుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆ ఫొటోలో క్లీంకార ఫేస్ కొంచెం రివీలైంది. అది చూసి ఎంత క్యూట్‌గా ఉందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Peddi Movie Update: 'పెద్ది' అంతకు మించి..! ఇక రికార్డులు గల్లంతే..
రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా 30% షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇటీవల లండన్‌లో చరణ్ మాట్లాడుతూ, ఈ సినిమా ‘రంగస్థలం’ కన్నా గొప్పగా ఉండబోతుందని తెలిపారు. గ్రామీణ క్రీడల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి.
‘35 ఏళ్లు అయింది..ఆ ఉంగరం, చేప ఎక్కడ ? రామ్ చరణ్, చిరంజీవి వీడియో వైరల్ !
35 ఏళ్ల తర్వాత 'జగదేకవీరుడు అతిలోక సుందరి' మళ్ళీ రీరిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో చిరంజీవి, రాఘవేందర్రావు, అశ్వినీ దత్ రీయూనియన్ ప్రోమో విడుదల చేశారు. ఇందులో చరణ్.. ‘35 ఏళ్లు అయింది. ఆ ఉంగరం, చేప ఏమయ్యాయి?.. అంటూ చిరును అడగడం నెట్టింట వైరలవుతోంది.
Ram Charan: నాని 'హిట్3' పై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. డైరెక్టర్ ని అలా అంటూ..
రామ్ చరణ్.. నాని 'హిట్ 3' మూవీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ప్రత్యేకమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ వరుస బ్లాక్ బస్టర్స్ స్కోర్ చేస్తున్న నా ప్రియమైన సోదరుడు నానికి అభినందనలు. ఈ ఇంటెన్స్ కథను అందించిన శైలేష్ కి హ్యాట్సాఫ్ అని ట్వీట్ చేశారు.
Karthik Subbaraj అందుకే గేమ్ ఛేంజర్ డిజాస్టర్ .. అసలు మ్యాటర్ చెప్పిన కార్తిక్ సుబ్బారాజు
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పరాజయానికి గల కారణాన్ని బయటపెట్టారు. మొదట తాను శంకర్ కి ఒక డీసెంట్ IAS ఆఫీసర్ కథ చెప్పారట. కానీ ఆ తర్వాత కథను పూర్తి భిన్నంగా మార్చినట్లు తెలిపారు. కార్తీక్ గేమ్ ఛేంజర్ కి కథా రచయితగా చేశారు.
Kajal Aggarwal: కాజల్ పని అయిపోయినట్లేనా.. ఇక రామ్ చరణ్ సినిమానే దిక్కా?
కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ పెద్ది మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కాజల్ చేతిలో ఇప్పుడు పెద్దగా సినిమాలు లేవు. అయితే హీరోయిన్గా తన కెరీర్ ముగిసిపోవడంతోనే స్పెషల్ సాంగ్‌కి ఒకే చేసిందని కొందరు నెటిజన్లు అంటున్నారు.
Peddi Updates: ‘పెద్ది’ షూటింగ్ అప్డేట్.. యాక్షన్ సీన్స్ తో రఫ్ఫాడిస్తున్న రామ్ చరణ్
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా మౌలా అలీలో కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసుకుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రామీణ క్రీడా నేపథ్య చిత్రానికి ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
రామ్ చరణ్, ఉపాసన హ్యాపీ లైఫ్‌కి కారణాలు ఇవే
రామ్ చరణ్, ఉపాసనల హ్యాపీ మ్యారేజ్ సీక్రెట్ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం, డేట్ నైట్ అప్పుడప్పుడు చేయడమని తెలిపారు. డేట్ నైట్ అంటే ఇంట్లోనే ఉంటూ మొబైల్, టీవీకి దూరంగా ఉంటూ తమకు సమయం కేటాయించుకోవడం. ఈ రూల్ వల్ల మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుందని తెలిపారు.
/rtv/media/media_files/2025/06/27/ram-charan-viral-video-2025-06-27-14-34-57.jpg)
/rtv/media/media_files/2025/06/20/upasana-revea-her-daughter-klinkara-face-for-birthday-special-2025-06-20-12-58-16.jpg)
/rtv/media/media_files/2025/04/15/nUst9RWIroDlmbMgbh8q.jpg)
/rtv/media/media_files/2025/05/08/rG6UY2Yr9FPyks3381SO.jpg)
/rtv/media/media_files/2025/05/04/5FRZgkL1h92Rj5leC5TB.jpg)
/rtv/media/media_files/2025/04/24/1evKRLUUPns0IIxlkFnC.jpg)
/rtv/media/media_files/2025/04/20/fbL4lESu8v5svvvcp0Hv.jpg)
/rtv/media/media_files/2025/04/17/jMYEtR9LsK3EfqwVozVj.jpg)
/rtv/media/media_files/2025/04/12/UECUhFpdZw1aefUFoFcO.jpg)