లైఫ్ స్టైల్ Raksha Bandhan 2023 : నేడు రక్షాబంధన్..రాఖీ కట్టేటప్పుడు ఈ 5వస్తువులు ప్లేట్లో ఉండాలి..!! రక్తసంబంధానికి రూపం రక్ష, ఆత్మీయ బంధానికి ఆధారం రాఖీ. ఈ రెండింటి సమ్మిళితమైన తోబుట్టువులైన తియ్యని జ్ఞాపకం రక్షాబంధన్. తరాలు మారిని తరగని వన్నెత తారతమ్యం లేకుండా జరుపుకునే పండగే రక్షాబంధన్. నేడు రక్షాబంధన్. మీ సోదరులకు రాఖీకట్టేటప్పుడు రాఖీ ప్లేట్ ను ప్రత్యేకంగా అలంకరించండి. . రాఖీ కట్టేటప్పుడు ప్లేట్లో ఏయే వస్తువులు ఉండాలి..? By Bhoomi 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Raksha Bandhan: స్కూళ్లకి కీలక ఆదేశాలు.. రాఖీ వేళ విద్యార్థులను ఆ విషయంలో శిక్షించొద్దు! రక్షా బంధన్ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులు రాఖీ, తిలకం, మెహందీలు కట్టుకుంటే శిక్షించరాదని బాలల హక్కుల సంఘం ఎన్సీపీసీఆర్(NCPCR) పాఠశాలలను కోరింది. పిల్లలను శారీరక దండన లేదా వివక్షకు గురిచేసే అలాంటి అభ్యాసాన్ని పాఠశాలలు పాటించకుండా చూసుకోవాలని అభ్యర్థించాలని ఉన్నత బాలల హక్కుల సంఘం తెలిపింది. By Trinath 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Rakhi: చేతికి ఏడు వేల రాఖీలు కట్టించుకున్న ఖాన్ సర్.. జూనీయర్ ఎన్టీఆర్ గుర్తొచ్చాడు భయ్యా! ఆన్లైన్ ట్యూటరింగ్లో పాట్నాకు చెందిన ఖాన్ సర్కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాఖీ సందర్బంగా ఆయన స్టూడెంట్స్ ఖాన్ సర్పై ఉన్న ప్రేమ ఎలాంటిదో చూపించారు. దాదాపు ఏడు వేల మంది స్టూడెంట్స్ ఖాన్ సర్కి రాఖీ కట్టారు. ఇలాంటిది గతంలో ఎన్నడూ జరగలేదని ఇది ప్రపంచ రికార్డు అని ఆయన అంటున్నారు. By Trinath 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Raksha Bandhan 2023: రక్షా బంధన్ శుభ సమయం, రాఖీ ఎప్పుడు కట్టాలి, ప్రాముఖ్యత, చరిత్ర..!! రక్షా బంధన్ అన్నా చెల్లెలు, అక్కాతమ్ముళ్లు ప్రత్యేకంగా మధ్య ప్రేమ కలయిక.. ఈసారి పవిత్ర రక్షా బంధన్ ఆగస్టు 31, గురువారం జరుపుకుంటారు. రక్షా బంధన్ 2023 ముహూర్త శుభాకాంక్షలు, ఎలా జరుపుకోవాలి, ప్రాముఖ్యత, చరిత్ర గురించి తెలుసుకుందాం. By Bhoomi 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Raksha Bandhan: ఇండియా కాకుండా ఏ ఏ దేశాల్లో రక్షా బంధన్ జరుపుకుంటారో తెలుసా? రాఖీ పండుగ విశ్వవ్యాప్తమై చాలా ఏళ్లు అయ్యింది. ఇండియన్స్ ఎక్కుడ ఉంటే అక్కడ ఈ పండుగ కనిపిస్తుంది. భారతీయులను చూసి విదేశీయులు కూడా రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఏఈ, నేపాల్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్, మలేషియా దేశాల్లో రాఖీ పండుగ కనిపిస్తుంది. By Trinath 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn