సినిమా Dragon Movie: సూపర్ స్టార్ మెచ్చిన డ్రాగన్.. అశ్విన్ మరిముత్తు దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా విడుదలైన డ్రాగన్ మూవీ టీమ్ విజయాన్ని రజనీకాంత్ ప్రశంసించారు ఈ విషయాన్ని హీరో ప్రదీప్ రంగనాథన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. By Lok Prakash 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajinikanth Coolie: 'కూలీ' స్టోరీ లీక్.. నాగ్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అంతే! 'కూలీ' స్టోరీ లీక్.. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో నాగార్జున పాత్ర ‘కింగ్ మేకర్’గా ఉండబోతుందని సమాచారం. రజినీకాంత్, నాగ్ మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకి హైలెట్ గా ఉంటాయని అయితే, నాగ్ పాత్ర కేవలం ఫ్లాష్‌బ్యాక్ లో మాత్రమే ఉండనుందని సమాచారం. By Lok Prakash 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajinikanth Temple: సూపర్ స్టార్‌కు గుడి కట్టిన రిటైర్డ్ సైనికుడు.. ఫొటోలు వైరల్! సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ఓ వీరాభిమాని గుడికట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. మధురైకు చెందిన రిటైర్డ్ సైనికుడు కార్తీక్ తన ఇంట్లో గుడికట్టి రజినీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం ఆ విగ్రహానికి పూజలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. By Seetha Ram 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Movies: భారీ రెమ్యునరేషన్స్...ఆ ముగ్గురే టాప్ కోలీవుడ్‌లో ఆ ముగ్గురు సూపర్ స్టార్లు. వీరికన్నా రెద్ద హీరోలు ఎవరూ లేరు. అందుకు వారి పారితోషకాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్, దళపతి విజయ్, తళా అజిత్...ఈ ముగ్గరు రెమ్యునరేషన్ మొత్తం 400కోట్లు. By Manogna alamuru 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్..హ్యాపీ బర్త్ డే రజనీకాంత్ హీరో అంటే అందంగా ఉండాలి. స్మార్ట్‌గా ఉండాలి. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ ఉండాలి. ఇలాంటి వారే స్టార్ లు అవుతారు. కానీ ఇవేవీ లేకుండా ట్రెండే అతన్ని ఫాలో అయ్యేలా చేసుకున్న సూపర్ హీరో రజనీకాంత్. ఈరోజు ఆయన పుట్టినరోజు. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా rajinikanth new movie:ఇంతమంది నటులా వామ్మో....ఆసక్తి రేపుతున్న తలైవా 170 మూవీ జైలర్ ఇచ్చిన సక్సెస్ కిక్ తో రజనీకాంత్ వరుసపెట్టి సినిమాలు కమిట్ అవుతున్నారు. తాజాగా తన 170వ సినిమా గురించి కన్ఫామ్ చేశారు కూడా. టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా ఒక సామాజిక సందేశంతో కూడిన భారీ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ గురించి వస్తున్న అప్డేట్లు సినీ ప్రియులకు ఆసక్తికరంగా మారాయి. By Manogna alamuru 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా movies:రజనీ కాళ్ళు మొక్కిన లారెన్స్ రాఘవ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ లారెన్స్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చంద్రముఖి2. రజినీకాంత్ హీరోగా, దాదాపు 17ఏళ్ళ క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాకి ఇది సీక్వెన్స్ కావడం విశేషం. సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అధికారిక ప్రకటన చేసింది. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajinikanth: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా...పిచ్చెక్కించడం ఖాయం జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రజనీకాంత్ ఫ్యాన్ కు మరో ధమాకా న్యూస్ చెప్పారు. తలైవర్ 171వ సినిమా విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో చేస్తున్నట్లు అధికారిక న్యూస్ ప్రకటించారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jailer: రజినీనా మజాకా.. రికార్డుల తలైవా..కెవ్వు కేక! విడుదలైన తొమ్మిది రోజులకే రజినీకాంత్ ‘జైలర్’ సినిమా రూ.500 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. కేవలం 6 రోజుల్లో, ఈ చిత్రం తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్లో బ్రేక్ఈవెన్ సాధించింది. వరుసగా ఫ్లాపులు చూసిన సన్ పిక్చర్స్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు.. 500 కోట్ల క్లబ్ లో సన్ పిక్చర్స్ నుంచి చేరిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. By Trinath 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn