Latest News In Telugu Rajasthan Elections: రాజస్థాన్ ఎన్నికల్లో రికార్డ్ పోలింగ్.. ఎవరిని ముంచుతుంది? రాజస్థాన్ లో 199 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. ఇక్కడ పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయింది. పోలింగ్ శాతం పెరగడంపై ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ రెండూ సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, విశ్లేషకులు మాత్రం బీజేపీ పుంజుకుని ఉండవచ్చని అంటున్నారు. By KVD Varma 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రాజస్థాన్ లో ముగిసిన ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే? రాజస్థాన్ లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాజస్థాన్ లోని పోఖ్రాన్లో అత్యధికంగా 81.12 శాతం పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. By V.J Reddy 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu JP Nadda: ఆడపిల్ల పుడితే రూ.2 లక్షలు, విద్యార్థినులకు ఉచిత స్కూటీ.. సంచలన హామీలు! రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జేపీ నడ్డా ‘సంకల్ప్ పాత్ర’ పేరుతో బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. రాజస్థాన్ ప్రజలు బీజేపీ సర్కారును కోరుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే విద్యార్థినులకు ఉచిత స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sonia Gandhi: ఢిల్లీ నుంచి జైపూర్‌కు షిఫ్ట్ అయిపోయిన సోనియా గాంధీ.. కారణమిదేనట..! కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఢిల్లీ నుంచి జైపూర్‌కు షిఫ్ట్ అయ్యారు. ఆస్తమాతో బాధపడుతున్న సోనియా గాంధీ.. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కారణంగా మారింత ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్యుల సలహా మేరకు ఆమె ఢిల్లీ నుంచి జైపూర్‌కు షిఫ్ట్ అయ్యారు. By Shiva.K 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Big Breaking: రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ మార్పు.. ఈసీ కీలక ప్రకటన! రాజస్థాన్ ఎన్నికల తేదీని మార్చుతూ నిర్ణయం తీసుకుంది ఎలక్షన్ కమిషన్. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా.. ఆ తేదీని 25కు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. By Nikhil 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rajasthan Elections: సగం పైగా స్థానాల్లో కొత్త వాళ్లు, బీజేపీ, కాంగ్రెస్ లది అదే స్ట్రాటజీ రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు మొదలు పెట్టింది. దాదాపు 45మంది నాయకులకు టిక్కెట్ నిరాకరించింది. పార్టీలో కొత్త జోష్ నింపడంతోపాటు కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు బీజేపీ, కాంగ్రెస్ రెండూ పార్టీలు కూడా కొత్త ముఖాలను పోటీకి దింపుతున్నాయి. బీజేపీ 45 మంది పాత ముఖాలను పక్కనపెడితే...కాంగ్రెస్ 50 మంది కొత్త ముఖాలకు ఛాన్స్ ఇచ్చింది. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకే స్ట్రాటజీ కనబరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. By Bhoomi 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn