ఆంధ్రప్రదేశ్ Accident in Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ప్రమాదం రాజమండ్రి మధురపూడి విమానశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్యాహ్నం విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్లో ప్రమాదం నెలకొన్నది. క్రెయిన్వైర్ తెగి టెర్మినల్లోని కొంతబాగం కూలిపోయింది. ప్రమాద సమయంలో కార్మికలెవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : నేడు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన AP: నేడు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కొత్తపేట నియోజకవర్గం వానపల్లి గ్రామంలో జరిగే గ్రామసభలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటన అనంతరం హైదరాబాద్కు చంద్రబాబు పయనం కానున్నారు. By V.J Reddy 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn