Bangladesh: బంగ్లాదేశ్‌ను ముంచెత్తిన వరదలు..13 మంది మృతి
మొన్నటి వరకు అల్లర్లతో సతమతమయిన బంగ్లాదేశ్‌ను ఇప్పుడు వరదలు ముంచెత్తాయి. మొత్తం 4.5 మిలియన్ ప్రజలు వరద ముంపుకు గురైయ్యారు. ఇప్పటివరకు 13 మంది చనిపోయారని తెలుస్తోంది.
మొన్నటి వరకు అల్లర్లతో సతమతమయిన బంగ్లాదేశ్‌ను ఇప్పుడు వరదలు ముంచెత్తాయి. మొత్తం 4.5 మిలియన్ ప్రజలు వరద ముంపుకు గురైయ్యారు. ఇప్పటివరకు 13 మంది చనిపోయారని తెలుస్తోంది.
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఈ క్రమంలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు.
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది.
TG: హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా GHMC పరిధిలోకి వచ్చే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. జిల్లాల వారీగా పరిస్థితిని బట్టి సెలవు ప్రకటించాలని డీఈఓలకు సూచించింది.
మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో హైదరాబాద్ లోని ప్రధాన మార్గాలు, కాలనీలు అన్నీ జలమయం అయ్యాయి. ఎల్బీనగర్, నాగోల్, అల్కాపురి, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది
తెలంగాణలో మరో ఐదురోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జోగులాంబ గద్వాల, కరీంనగర్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఏడు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి కూడా నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడింది.
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు వివరించారు.