Latest News In Telugu Telangana BJP : మోదీతో రఘునందన్ ముచ్చట.. ఆ లోక్‌సభ సీటు కోసమేనా? బీజేపీ విజయ సంకల్పయాత్ర బహిరంగసభ వేదికపై మోదీతో రఘునందన్ మాట్లాడారు. మెదక్ లోక్‌సభ టికెట్ తనకు కేటాయించాలని రఘునందన్ కోరినట్టుగా తెలుస్తోంది. దీనికి 'ఆల్ ద బెస్ట్..గో ఏ హెడ్' అని రఘునందన్‌కు మోదీ క్లారిటీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. By Trinath 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు.. రఘునందన్ రావుకు బీజేపీ షాక్? రఘునందన్ రావుకు బీజేపీ షాక్ ఇచ్చింది. తొలి జాబితాలో ఆయన పేరును ప్రకటించలేదు. మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆయనకు కాకుండా అంజిరెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By V.J Reddy 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raghunandan Rao: బీఆర్ఎస్ అక్రమాలపై యాక్షన్ ఎక్కడ? తెలంగాణ సర్కార్ ను ప్రశ్నించిన రఘునందన్ రావు గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాణేనికి బొమ్మ బొరుసులాంటి పార్టీలు అని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS MLA's: కాంగ్రెస్‌లోకి 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాలతోనే ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ని కలిశారని బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నారు. By V.J Reddy 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Raghunandanrao: చంద్రబాబు అరెస్ట్ పై రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు..!! టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టుపై తెలంగాణ బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఓ ప్రతిపక్ష నాయకుడిని ఇలా అరెస్టు చేయడం..వెనక బలమైన సాక్ష్యాలు, ఆధారాలు ఉండి ఉండాలని అభిప్రాయపడ్డారు. By Bhoomi 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn