Society సీఎం రేవంత్ పై వకీల్ సాబ్ ప్రశ్నల వర్షం | Raghunandan Rao Open Challenge To CM Revanth Reddy | RTV By RTV 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society తుపాకి రాముని మాటలొద్దు... కేసీఆర్ పై రఘునందన్ రావు సెటైర్లు | Raghunandan Rao On KCR | RTV By RTV 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app సీఎంపై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు? By RTV Shorts 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raghunandan Rao: మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.. బీజేపీ ఎంపీ జోష్యం! మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల నాటికి ఎవ్వరూ ఉండరని, మరో 15 నెలల తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉండదంటూ సంచలన కామెంట్స్ చేశారు. By srinivas 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP MP Raghunandan Rao: అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారు: ఎంపీ రఘునందన్‌రావు TG: డిసెంబర్ 9లోపు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడని అన్నారు రఘునందన్ రావు. అందరికి ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని.. అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారని అన్నారు. By V.J Reddy 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raghunandan Rao: కేసీఆర్ అంటేనే అంతం... రఘునందన్ రావు విమర్శలు TG: మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శల దాడికి దిగారు బీజేపీ నేత రఘునందన్ రావు. కేసీఆర్ అంటేనే ఆర్భాటం, ఆరంభం, అంతం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు ఇప్పుడు 70 ఏళ్లు అని.. ఆయన రాజకీయాలను వదిలి వ్యవసాయం చేసుకుంటే మంచిదని అన్నారు. By V.J Reddy 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raghunandan Rao: మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు హైకోర్టు షాక్ TG: మాజీ MLA రఘునందన్ రావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌కు హాజరయ్యారని ఈసీకి రఘునందన్ ఫిర్యాదు చేయగా.. 106 ఐకేపీ, EGS ఉద్యోగులను ఆ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. తాజాగా వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raghunandan Rao: బీజేపీ నేత రఘునందన్‌రావుపై FIR నమోదు లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు బీఆర్ఎస్ నేతలు షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. By V.J Reddy 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేసీఆర్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది-రఘునందన రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పాత్ర ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేత రఘునందనరావు. గొప్ప హిందువు అయినట్టు హరీష్ రావు నేడు హనుమాన్ చాలీసా చదువుతున్నారు కానీ...అదంతా ఫోన్ ట్యాపింగ్ నుంచి ప్రజల దృష్టిమళ్ళించేందుకే అంటూ మండిపడ్డారు. By Manogna alamuru 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn