సినిమా Ambani Wedding: 'మామేరు వేడుక'.. బంగారు వస్త్రాలంకారణలో మెరిసిన రాధికా.. అమ్మ నగలతో స్పెషల్ లుక్..! అనంత్ అంబానీ- రాధికా పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా బుధవారం మామేరు వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో రాధికా మర్చంట్ ప్రత్యేకమైన వస్త్రాలంకరణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాధికా కొత్త ఆభరణాలకు బదులు సెంటిమెంట్ గా ఆమె తల్లి నగలను ధరించింది. By Archana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn