తెలంగాణ Sankranti కి ఇంటికెళ్తే.. ఈ రూట్ బెటర్.. ఈజీగా వెళ్లిపోవచ్చు! ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి వేరే మార్గాలను సూచిస్తూ రాచకొండ పోలీసులు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఘట్కేసర్ (EXIT-9] నుండి భువనగిరి - వలిగొండ- రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవచ్చు అంటూ ట్వీట్ చేశారు. By Krishna 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS Police: మారి మంచిగ బతకండి.. రౌడీ షీటర్లకు కమిషనర్ కౌన్సిలింగ్! రౌడీషీటర్లకు రాచకొండ సీపీ సుధీర్ బాబు కౌన్సిలింగ్ ఇచ్చారు. గతాన్ని మరిచి.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు. మారిన రౌడీషీటర్లపై పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తామన్నార. అవసరమైతే.. రౌడీషీట్‌ను కూడా ఎత్తేస్తామని చెప్పారు సీపీ సుధీర్ బాబు. By Shiva.K 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn