సినిమా Health Benefits : పుష్ప సినిమా రేంజ్లో కాలు మీద కాలు వేసుకుంటే ఇక అంతే కాలుమీద కాలు వేసుకోని కూర్చుంటే ఆరోగ్య సమస్యలతోపాటు కొన్ని లాభాలూ ఉన్నాయి. క్రాస్ లెగ్స్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఒక కాలు పొడువు ఉన్నవాళ్లు ఇలా కూర్చుంటే పొత్తికడుపులో అమరికలు మెరుగుపడ్డాయని ఓ అధ్యయనంలో తేలింది. By Vijaya Nimma 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2: కేశవ అరెస్టు.. పుష్ప 2 పరిస్థితేంటి..? పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పక్కన స్నేహితుడి పాత్రలో నటించిన కేశవ( జగదీశ్) ఇటీవలే అరెస్ట్ అయ్యాడు. పుష్ప సీక్వెల్ పుష్ప 2 లో కూడా ఈయన నటిస్తున్నారు. జగదీశ్ అరెస్ట్ కావడంతో పుష్ప 2 రిలీజ్ ఇంకాస్త లేట్ అవుతుందోమోనని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By Archana 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: బన్నీకి ఆరోగ్యం బాలేదు..అందుకే పుష్ప 2 కి బ్రేక్! అల్లు అర్జున్ వెన్ను నొప్పితో బాధపడుతుండటం వల్ల పుష్ప 2 సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. By Bhavana 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆ సినిమా కోసం బన్నీ రూ.300 కోట్లు తీసుకుంటున్నాడా? టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న 'పుష్ప 2' కోసం ఏకంగా రూ.300 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా లాభాల్లోనూ బన్నీకి వాటా ఉందని ఇండస్ట్రీలో చర్చనడుస్తోంది. By srinivas 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies: పుష్ప-2 మామూలుగా ఉండదు అంటున్న డీఎస్పీ సుకుమార్ సంచలనం పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన విధ్వంసం గురించి తెలిసిందే. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపానికి జాతీయ అవార్డే తల వంచేసింది. ఇప్పుడు వచ్చే పుష్ప-2 అంతకు మించి ఉంటుంది అంటున్నాడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. By Manogna alamuru 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sukumar: సుకుమార్.. మరీ ఇంత రాక్షసుడా? డైరెక్టర్ సుకుమార్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. సుకుమార్ సినిమా విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారని. అయితే భారీ అంచనాలతో తెరెకెక్కుతున్న పుష్ప 2 విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంట. సినిమా అవుట్ పుట్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదని టాక్. సినిమా క్వాలిటీ విషయంలో విషయంలో సుకుమార్ చాలా ఖచ్చితంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి సుకుమార్ కష్టానికి ఈ సీక్వెల్, ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. By Archana 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2: పుష్ప 2 సినిమా అదిరిపోయే క్లైమాక్స్ ఇదే..! పుష్ప 2 సినిమాలో అదిరిపోయే క్లైమాక్స్ .. డైరెక్టర్ సుకుమార్ పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు నెట్టింట్లో వార్తలు వైరలవుతున్నాయి . By Archana 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మరో సినిమాకు సై అంటున్న అందాల బ్యూటీ ఓ ఏడాదికి సరిపడ కాల్షీట్లు ఇప్పటికే ఎడ్జెస్ట్ చేసిన రష్మిక, ఇప్పుడు వచ్చే ఏడాది సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది పుష్ప-2, రెయిన్ బో, యానిమల్ లాంటి సినిమాలకు కాల్షీట్లు ఇచ్చిన ఈ బ్యూటీ, వచ్చే ఏడాది మరిన్ని కొత్త సినిమాలకు కాల్షీట్లు ఇస్తోంది. By Karthik 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shooting Updates: షూటింగ్ అప్ డేట్స్.. ఏ సినిమా ఎక్కడ? స్టార్ హీరోల్లో ఒక్కరు కూడా ఖాళీగా లేరు. తమ సినిమాల్ని పూర్తిచేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ..ఇలా హీరోలంతా తమ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఏ హీరో ఏ సినిమా షూటింగ్లో ఎక్కడ ఉన్నారో చెక్ చేద్దాం.. By Vijaya Nimma 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn