Pushpa 2: విడుదలకు ముందే రూ.1000 కోట్లు వసూలు చేసిన పుష్పరాజ్!
ఒక తెలుగు సినిమా కలెక్షన్ల పరంగా పెద్ద రికార్డు క్రియేట్ చేసింది. రిలీజ్కు ముందే ఏకంగా వెయ్యి కోట్ల బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ సినిమా ఏంటో దాని రికార్డులు ఏంటో చూసేయండి!
ఒక తెలుగు సినిమా కలెక్షన్ల పరంగా పెద్ద రికార్డు క్రియేట్ చేసింది. రిలీజ్కు ముందే ఏకంగా వెయ్యి కోట్ల బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ సినిమా ఏంటో దాని రికార్డులు ఏంటో చూసేయండి!
'పుష్ప 2'లో తన క్యారెక్టర్ పై క్యూరియాసిటీ పెంచేస్తోంది రష్మిక. 'సెకండ్ పార్ట్ లో నా పాత్ర మరింత బలంగా ఉండబోతుంది. శ్రీవల్లి 2.0ను చూస్తారు. సినిమా కూడా ఎవరూ ఊహించని రేంజ్ లో రాబోతుంది' అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ప్రపంచం యావత్తు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప 2 టీజర్ ఆద్యంతం ఆకట్టకునేలా చాలా ఆసక్తిగా ఉంది. దీంతో బన్నీ తన నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప 2. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు రష్మిక బర్త్ డే సందర్భంగా శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ ఫొటోలో రష్మిక గ్రీన్ శారీలో భారీ నగలు ధరించి మెస్మరైజ్ చేస్తోంది.
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం పుష్ప-2. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు అంటే ఏప్రిల్ 8న పుష్ప-2 టీజర్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప 2. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుండగా.. సినిమాలో శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఓ ఫొటో లీకైంది. ఎరుపు రంగు చీరలో ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి కనిపించింది.
ఏప్రిల్ 8 న బన్నీ బర్త్ డే సందర్బంగా ఓ పాటను పుష్ప 2 చిత్రం నుంచి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పుష్ప సినిమా కు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. పుష్ప 2 కి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నట్లు సమాచారం.
రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ యూజర్ కి తనదైన శైలిలో సమాధానం చెప్పి నోరు మూయించింది. స్క్రిప్ట్ మీద నమ్మకంతోనే సినిమాలు చేస్తాం తప్పా... సినిమాలు ఫ్లాప్ అవుతాయని చేయము అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది.
అల్లు అర్జున్ లేటెస్ట్ చిత్రం పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ కు ముందే సినిమాకు విపరీతమైన బజ్ వచ్చింది. తాజాగా బుక్ మై షో సినిమా పై ప్రేక్షకుల ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి పోల్ నిర్వహించగా.. రిలీజ్ కు ముందే లక్ష యాభైవేల మంది ఆసక్తిని పొంది రికార్డ్ క్రియేట్ చేసింది.