లైఫ్ స్టైల్ శ్రీరాముడికి ఇవి నైవేద్యంగా పెడితే.. నెల రోజుల్లోనే మీ కోరికలు తీరడం పక్కా శ్రీరామ నవమి రోజు కార్న్ క్యాబేజీ వడలు, రవ్వ అప్పాలు, కోసంబరి, పానకం, వడపప్పు, పండ్లు నైవేద్యంగా పెడితే మంచిదని పండితులు చెబుతున్నారు. ఏదైనా కోరుకుని వీటిని పెడితే నెల రోజుల్లోనే తీరిపోతాయి. వీటితో పాటు వస్త్రదానం కూడా చేస్తే మంచిదని అంటున్నారు. By Kusuma 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ నేడు ఈ దీపం వెంకటేశ్వరుని దగ్గర పెడితే.. ఇంట్లో డబ్బే డబ్బు శనివారం నాడు వెంకటేశ్వరునికి బియ్యం పిండితో తయారు చేసిన దీపం పెడితే అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ దీపంలో నెయ్యి వేసి ఏడు వత్తులతో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. అలాగే సొంతింటి కల కూడా నెరవేరుతుందని పండితులు అంటున్నారు. By Kusuma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Vykunta Ekadasi 2025: నేడే వైకుంఠ ఏకాదశి.. ఇలా చేస్తే దరిద్రం వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువు లేదా వెంకటేశ్వరుని పూజించి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత ఉపవాసం ఆచరించాలి. కానీ కొందరు అన్నం, ఉల్లిపాయలు, వెల్లుల్లి తింటూ, మద్యం సేవిస్తారు. ఇలా చేస్తే పాపం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు. By Kusuma 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumbai: వరల్డ్‌కప్ విన్నర్స్‌కు అంబానీల ఘన సన్మానం విశ్వవిజేతలకు ముఖేష్ అంబానీ కుటుంబం ఘన సన్మానం చేసింది. పెళ్ళి ఇంట్లో వారి కోసం ఒక ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసి సత్కరించింది. ముంబై ఇండియన్స్ టీమ్ ఆటగాళ్ళు అయిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాల గురించి చెబుతూ నీతా అంబానీ ఆనందంతో కన్నీరు కూడా పెట్టుకున్నారు. By Manogna alamuru 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Karthika masam: ఎంత ట్రై చేసినా పెళ్లి కావడం లేదా..అయితే కార్తీక మాసం లో ఇలా చేయండి మరీ! కార్తీక మాసం లో తెల్లవారుజామునే లేచి తులసి ముందు దీపారాధన చేయడం వల్ల వివాహం తొందరగా జరుగుతుందని పండితులు వివరిస్తున్నారు. By Bhavana 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Dipavali: దీపావళి నాడు లక్ష్మీ పూజలో ఈ చిట్కాలు పాటిస్తే చాలు..మీకు డబ్బే..డబ్బు! దీపావళి లక్ష్మీ పూజ సమయంలో అమ్మవారికి 11 పసుపు గవ్వలను సమర్పించాలి. పూజ చేసిన తరువాత ఈ గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి, అల్మారాలో భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. By Bhavana 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn