Allu Aravind : ఇండస్ట్రీ మేలుకోసమే కలిశాం.. పవన్ తో భేటీ పై అల్లు అరవింద్!
తెలుగు సినీ నిర్మాతలు నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటి అయ్యారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు ఇండస్ట్రీ మేలు కోసమే ఆయన్ని కలిశామని అన్నారు.
/rtv/media/media_files/2025/08/06/chiranjeevi-2025-08-06-12-34-24.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-24T161332.020.jpg)