Society IT Searches On Dil Raju Daughter House | దొరికేసిన దిల్ రాజు కూతురు | RTV By RTV 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television సారీ.. తప్పైపోయింది.. || Producer Dil Raju Says Sorry To Telangana People || Sankrantiki Vasthunnam By RTV 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dil Raju : తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన దిల్ రాజు తెలంగాణ ప్రజలకు నిర్మాత దిల్ రాజు క్షమాపణలు చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారిన నేపథ్యంలో తాజాగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ సంస్కృతిని నేను అభిమానిస్తానని, నా మాటల్లో తప్పుంటే క్షమించమని కోరారు. By Anil Kumar 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అల్లు అర్జున్ ఇష్యూ.. దిల్ రాజ్ని అడ్డంగా ఇరికించిన నిర్మాత నాగవంశీ గేమ్ ఛేంజర్ మూవీ నిర్మాత దిల్రాజును ప్రొడ్యూసర్ నాగవంశీ ఇరికించారు. తెలంగాణలో ఆయన సినిమాకి టికెట్రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉంటే తమ సినిమాకి ఉంటాయని మీడియాతో అన్నారు. దిల్రాజు ఏం తెలుస్తారో దానిబట్టి చూస్తామన్నారు. గేమ్ ఛేంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది. By Seetha Ram 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అల్లు అర్జున్ పై సంచలన కామెంట్స్ | Producer Dil Raju Sensational Comments | Allu Arjun | RTV By RTV 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Producer Dil Raju : 'గేమ్ ఛేంజర్' లో SJ సూర్య పాత్రపై దిల్ రాజు కామెంట్స్.. 'సరిపోదా శనివారం' విజయోత్సవ వేడుకలో నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. ఇందులో SJ సూర్య యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తూ..' గేమ్ ఛేంజర్' లో ఎస్జే సూర్య పాత్రకు థంపింగ్ రెస్పాన్స్ ఉండబోతుంది. ఆయన పాత్రను ప్రేక్షకులు ఘనంగా వేడుకగా జరుపుకుంటారని' చెప్పుకొచ్చారు. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dil Raju : దిల్ రాజు వాట్సాప్ చాట్ లీక్ చేసిన సుహాస్.. అందులో ఏముందంటే? టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పర్సనల్ వాట్సాప్ చాట్ లీక్ అయింది. హీరో సుహాస్ దీన్ని లీక్ చేశాడు. దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కిన 'జనక అయితే గనక' ప్రీమియర్స్ ను మూవీ టీమ్ ప్లాన్ చేసింది. దీని గురించి దిల్ రాజుతో డిస్కస్ చేసిన వాట్సాప్ చాట్ ను సుహాస్ బయట పెట్టాడు. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dil Raju : 'గేమ్ ఛేంజర్' వాయిదాపై దిల్ రాజు క్లారిటీ.! 'గేమ్ ఛేంజర్' మూవీ రిలీజ్ వాయిదాపై నిర్మాత దిల్ రాజు తాజాగా క్లారిటీ ఇచ్చారు.' గేమ్ ఛేంజర్ రిలీజ్ వాయిదా అని వస్తున్న వార్తలు ఫేక్. అవి నమ్మకండి. ముందు చెప్పినట్లుగానే ఈ సినిమాను క్రిస్మస్ కు తీసుకురాబోతున్నాం. మెగా ఫ్యాన్స్ కి ఈ మూవీ ఒక ఫీస్ట్ లాంటిది' అంటూ తెలిపారు. By Anil Kumar 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dil Raju : ఆడియన్స్ ని మేమే చెడగొట్టాం.. హాట్ టాపిక్ గా మారిన దిల్ రాజు కామెంట్స్ నిర్మాత దిల్ రాజు ‘రేవు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇందులో ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి మాట్లాడారు.' సినిమా రిలీజ్ అయ్యాక నాలుగు వారాలు ఆగండి, ఆ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. మీ ఇంట్లోనే కూర్చోని సినిమా చూడండి అని ఆడియన్స్ ను మేమే చెడగొట్టాం' అని అన్నారు. By Anil Kumar 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn