Latest News In Telugu Hyderabad: నగరంలో తాగునీటికి కటకట... రోజుకి 6 వేలకు పైగా ట్యాంకర్ల బుకింగ్! తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరంలో మంచి నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు.ఇంకా వేసవి పూర్తిగా రాకముందే పరిస్థితులు ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.గత కొన్నిసంవత్సరాలుగా కనుమరుగైన ట్యాంకర్ల పరంపర మళ్లీ మొదలైంది. By Bhavana 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: ఎంతటి థైరాయిడ్ అయినా ఇవి తింటే తగ్గాల్సిందే! మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన గ్రంథులల్లో థైరాయిడ్ ఒకటి. థైరాయిడ్ గ్రంథి అనేది అనేక విధులను నిర్వర్తిస్తుంది. జీవక్రియలను కంట్రోల్ చేయడం, బరువు, శక్తిని కంట్రోల్ చేస్తుంది. By Vijaya Nimma 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Screen time:డిజిటల్ ప్రపంచానికి దూరంగా పిల్లలను పెంచడం ఎలా? పిల్లలు పెంపకం....ఇదో అంతులేని సబ్జెక్ట్. దీని గురించి ఎవరు ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే. ప్రతీ పిల్లా, పిల్లాడికి తేడాలు ఉన్నట్లే ప్రతీ తల్లిదండ్రుల పెపంకంలోనూ తేడా ఉంటుంది. పిల్లలు ఇంతకు మునుపులా లేరు. జనరేషన్స్ మారుతున్న కొద్దీ పిల్లల తెలివితేటల్లో మార్పులు వస్తున్నాయి. 80, 90 లలో పిల్లలు అమ్మానాన్న ఎలా చెబితే అలా వినేవారు. తిరిగి ప్రశ్నించడం చాలా అరుదుగానే ఉండేది. కానీ తర్వాత తరం మాత్రం ప్రశ్నించడమే జన్మహక్కుగా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రపంచం డిజిటలైజ్ అయిపోవడంతో దానికి పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. దీని నుంచి వారిని ఎలా కాపాడాలన్నదే ఇప్పుడు పేరెంట్స్ ముఖ్య సమస్య. By Manogna alamuru 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn