సినిమా SSMB 29 Update: ‘SSMB 29’ నుంచి మహేశ్, ప్రియాంక కిర్రాక్ ఫొటోలు.. వాలీబాల్ ఆడుతున్న జక్కన్న! మహేశ్ బాబు-రాజమౌళి ‘ssmb29’ మూవీ ఒడిశా షెడ్యూల్ పూర్తయింది. దీంతో హీరో హీరోయిన్లను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించగా.. వారితో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. గత 15 రోజుల నుంచి ఈ సినిమా చిత్రీకరణ కోరాపుట్ జిల్లాలో జరిగింది. By Seetha Ram 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Priyanka Chopra: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్లీ! నటి ప్రియాంక చోప్రా ముంబైలోని తన ఆస్తులను అమ్మెస్తోంది. అంథేరి ఒబెరాయ్ స్కై గార్డెన్స్‌లోని మూడు ఫ్లాట్లను రూ.16.17 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. కేవలం 19వ అంతస్తు జోడీ యూనిట్ ఒక్కదాన్నే రూ.6.35కోట్లకు అమ్మేసిందట. By srinivas 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Oscar Awards 2025: జస్ట్ మిస్.. ప్రియాంక చోప్రా 'అనుజ' ను బీట్ చేసిన డచ్ ఫిల్మ్! బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నిర్మించిన 'అనుజ' షార్ట్ ఫిల్మ్ ఒక్క అడుగు దూరంలో ఆస్కార్ ను కోల్పోయింది. ఉత్తమ లైవ్ యాక్షన్ విభాగంలో అనుజ, ఐయామ్ నాట్ ఎ రోబోట్ చిత్రాలు నామినేట్ అవగా.. 'ఐయామ్ నాట్ ఎ రోబోట్' ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. By Archana 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29 Movie Updates: తొలిసారి మీడియా ముందుకు మహేష్- రాజమౌళి.. మ్యాటర్ ఏంటంటే..? SSMB29 రాజమౌళి- మహేష్ కాంబోలో వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 2nd షెడ్యూల్ జరుపుకొంటుంది. తదుపరి షెడ్యూల్ కోసం యూనిట్ విదేశాలకు వెళ్లనున్నారు. వెళ్లే ముందు హైదరాబాద్‌లోని స్థానిక, జాతీయ మీడియాతో సమావేశం జరపనున్నారు. By Lok Prakash 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ఈ తీవ్రమైన వ్యాధి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ప్రియాంక చోప్రా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఆస్తమా కారణంగా తాను తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపారు. ఆ సమయంలో జీవితం చాలా భయంకరంగా ఉండేదని భావోద్వేగానికి గురయ్యారు. By Archana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Priyanka Chopra: తమ్ముడి పెళ్లి ఊరేగింపులో ప్రియాంక చోప్రా డాన్స్.. అంబానీ కుటుంబం కూడా.. వీడియో వైరల్! గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్దార్థ్ చోప్రా వివాహం గ్రాండ్ గా జరిగింది. సోదరుడి భరాత్ లో ప్రియాంక డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భర్త నిక్ తో కలిసి ప్రియాంక స్టెప్పులేస్తూ కనిపించారు. By Archana 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29: రాజమౌళి- మహేష్ బాబు సినిమాలో విలన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ! టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSRMB. రాజమౌళి డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అనుకున్నారు అంతా.కానీ ఆమె అందులో విలన్ రోల్ చేస్తుందని టాక్. By Bhavana 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29: ఎస్ఎస్ఎమ్బీలో ప్రియాంక చోప్రా..దీని వెనుక స్కెచ్ పెద్దదే.. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తీస్తున్న మూవీ ఎస్ఎస్ఎమ్బీ. ఇందులో ఇంటర్నేషనల్ యాక్టర్ ప్రియాంక చోప్పా కూడా నటిస్తోంది. ఈమెను మూవీలోకి తీసుకురావడం వెనుక రాజమౌళి పెద్ద స్కెచ్చే ఉందని అంటున్నారు. By Manogna alamuru 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29 Movie: హీరోతో సహా అందరికీ ఈ షరతులు వర్తిస్తాయి: రాజమౌళి మాస్ వార్నింగ్! మహేశ్‌బాబు 'SSMB29'కి సంబంధించి ఎవరైనా సమాచారాన్ని లీక్ చేస్తే భారీగా మూల్యం చెల్లించాల్సిందేనని రాజమౌళి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. చిత్ర యూనిట్ కి కొన్ని షరతులు పెట్టాడట. హీరోతో సహా సెట్లో ఉన్న వారెవరూ ఫోన్లు తీసుకురావడానికి వీల్లేదని చెప్పారట. By Seetha Ram 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn