సినిమా Ratnam : హీరో విశాల్ 'రత్నం'..మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు హీరో విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన తాజా చిత్రం రత్నం. 'సింగం' ఫేమ్ హరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 26 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు మేకర్స్. By Archana 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bhimaa Teaser:ఒక్క టీజర్ తోనే అంచనాలను పెంచేసిన గోపిచంద్ భీమా గోపిచంద్ భీమా టీజర్ రిలీజయింది. కన్నడ దర్శకుడు హర్ష డైరెక్టన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో గోపిచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. ధర్మాన్ని కాపాడే బ్రహ్మ రాక్షసుడిగా గోపిచంద్ ఎలివేషన్ అదిరింది. ఈ ఒక్క టీజర్ భీమా మూవీపై అంచనాలు పెంచేసింది. By Nedunuri Srinivas 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn