లారీని ఢీకొట్టి నుజ్జు నుజ్జయిన ట్రావెల్స్ బస్సు.. | Kodada Private Travels Bus Hits Lorry | RTV
షేర్ చేయండి
Kaveri Travels Bus Incident : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పొగలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణీకులు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు (మార్చి 8)తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చౌటుప్పల్ మండలం, పంతంగి టోల్గేట్ సమీపంలో, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
షేర్ చేయండి
BIG BREAKING: బెంగళూరు హైవేపై మరో ప్రమాదం.. యాసిడ్ ట్యాంకర్ ను ఢీ కొట్టిన బస్సు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాచారం 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ ను వెనుక నుండి జగన్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
షేర్ చేయండి
Anantapuram Private Bus Incident : ఐషర్ వ్యాన్ను ఢీకొన్న జబ్బర్ ట్రావెల్స్ | Jabbar Travels Bus|RTV
షేర్ చేయండి
Ap news: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు నుజ్జు నుజ్జు
ఏలూరు జిల్లా సోమవరప్పాడు సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కాకినాడు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెలర్ బస్సు అదుపు తప్పి లారీని ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే చనిపోగా.. 15 మందికి తీవ్ర గాయాలైయ్యాయి.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/03/08/kaveri-travels-bus-2026-03-08-07-29-49.jpg)
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t084314643-2025-11-20-08-43-33.jpg)
/rtv/media/media_files/2025/03/06/G6GZ0A3vjn9P7xkBCEiA.jpg)
/rtv/media/media_library/vi/BbJba78qZuI/hq2.jpg)