Rising prices :పెరగనున్న నిత్యావసరాల ధరలు...సామాన్యుడి జేబుకు మళ్లీ చిల్లు!
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్ వ్యయాలు భారీగా పెరిగాయి. దీంతో దేశీయంగా నిత్యావసర సరుకులు తయారు చేసే ప్రముఖ ఎఫ్ఎంసీజీ (FMCG) కంపెనీలు సామాన్యుడికి మరోసారి ‘ధరల షాక్’ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి.
/rtv/media/media_files/2026/05/21/maruti-suzuki-2026-05-21-20-50-46.jpg)
/rtv/media/media_files/2026/05/11/daily-essentials-2026-05-11-13-26-15.jpg)