Latest News In Telugu Republic Day 2024: 'నారీశక్తి' పేరుతో మహిళా శక్తిని చాటుతున్న గణతంత్ర వేడుకలు ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. 10.30 AM కి ప్రారంభమైన ఈ వేడకలల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటింది. ఈసారి పాల్గొననున్న త్రివిధ దళాల్లో అందరూ మహిళలే ఉండటం విశేషం. ‘నారీ శక్తి’ పేరుతో విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. By B Aravind 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Breaking : త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి..తెలంగాణ నేతకు కీలక పదవి...!! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ నేతకు కీలక పదవి దక్కింది. త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఒడిశా గవర్నర్ గా రఘుబర్ దాస్ లను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్వర్వులు జారీ చేసింది. By Bhoomi 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర.. మహిళా రిజర్వేషన్ బిల్లు(నారీ శక్తి వందన్ చట్టం)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రం వేశారు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. రాష్ట్రపతి ఆమోదానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. By Shiva.K 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేష్ భేటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భేటీ అయ్యారు. లోకేష్‌తో పాటు టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ కూడా ఉన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. By BalaMurali Krishna 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Services Bill : నాలుగు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర..! ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi Services Bill)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Dropuadi Murmu)ఆమోద ముద్ర వేశారు. ఢిల్లీలో ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు కట్టబెట్టేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు ఇటీవల పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తాజాగా రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో ఆ బిల్లు చట్టంగా మారనుంది. ఈ బిల్లుతో పాటు మరో మూడు కీలక బిల్లులకు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. By G Ramu 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాష్ట్రపతిని కలిసిన విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు.... ఆ అంశంపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి...! Opposition leaders meet President Droupadi Murmu seek her intervention to restore peace in manipur/రాష్ట్రతిని కలిసిన ‘ఇండియా’ కూటమి సభ్యులు By G Ramu 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn