High risk pregnancy: గర్భం దాల్చిన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే పిల్లలకు ప్రమాదకరం!
మహిళలు గర్భధారణ సమయంలో చిన్న విషయాలు కూడా తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి గర్భం దాల్చిన ఏ నెలలోనైనా చేతులు- ముఖం మీద వాపు ఉన్నా, బ్లీడింగ్, కడుపునొప్పి, శిశువు కదలిక లేకపోతే అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.