సినిమా Movies: ఉపాసన కాళ్ళు పడుతున్న రామ్ చరణ్..క్యూట్ వీడియో టాలీవుడ్లో యంగ్ బెస్ట్ కపుల్ ఎవరంటే..ఫస్ట్ వచ్చే పేరు రామ్ చరణ్-ఉపాసన.వీళ్ళ బంధం చాలా క్యూట్‌గా ఉంటుంది. మంచి అండస్టాండింగ్తో ఉండే చరణ్-ఉపాసనలు ఒకరికొకరు అర్థం చేసుకోవాలని, సహకరించుకోవాలని పరోక్షంగా చెబుతూనే ఉంటారు. తాజాగా వీళ్ళిద్దరి వీడియో ఒకటి ఇదే విషయాన్ని గుర్తుచేసింది. By Manogna alamuru 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: ప్యార్ హువా ఇక్రార్ హువాకి అంటూ ప్రీ వెడ్డింగ్ లో అంబానీ దంపతుల అదిరిపోయే డ్యాన్స్...!! రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల రెండు కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా షురూ అయ్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖేశ్, నీతా అంబానీ రిహార్సల్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. By Bhoomi 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn