సినిమా HanuMan - Ayodhya Rama Mandir: అయోధ్య రామ మందిరానికి రూ 14 లక్షలు విరాళంగా ఇచ్చిన హను మాన్ మూవీ టీమ్ చిన్న సినిమాగా వచ్చి వసూళ్ల సునామి సృష్టిస్తోన్న హనుమాన్ మూవీ మేకర్స్ ముందుగా ప్రకటించినట్లుగానే టికెట్స్ నుంచి వచ్చే ప్రతీ రూ 5 లను మొత్తం రూ 14 లక్షలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. By Nedunuri Srinivas 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HanuMan Movie Highlights: హనుమాన్ మూవీలో హైలెట్స్ అవే !! హనుమాన్ మూవీ జనవరి 12న థియేటర్స్ లో విడుదల కానున్న నేపద్యంలో .ఈ మూవీ ప్రిమియర్ షోస్ ముందురోజే రిలీజయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. By Nedunuri Srinivas 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా AYODHYA RAM MANDIR: అయోధ్య రామమందిరానికి విరాళం ప్రకటించిన హను మాన్ మూవీ టీమ్ అయోధ్య రామమందిర ప్రారంభోత్స సమయం ఆసన్నమవడంతో హను మాన్ మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతికి విడుదలవ్వబోయే ఈ చిత్రం నుంచి తెగే ప్రతీ టికెట్ నుంచి వచ్చే ఆదాయంలో 5 రూ అయోధ్యరామ మందిరానికి విరాళంగా ప్రకటించింది. ప్రీ రిలీజ్ ఉత్సవ్ లో చిరుతో ప్రకటన చేయించారు మేకర్స్. By Nedunuri Srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HANU- MAN RELEASE: హను- మాన్ రిలీజ్ అవుతుందా ? పోస్ట్ పోన్ అవుతుందా ? సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవడం ఆనవాయితీగా వస్తోంది,చిన్న సినిమా రిలీజ్ అవ్వాలంటే చాలా ఇబ్బందులు ఎదురౌతాయి. ఈ క్రమంలో హను - మాన్ మూవీ పోస్ట్ ఫోన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. By Nedunuri Srinivas 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn