సినిమా Mokshagna : పాన్ ఇండియా డైరెక్టర్ తో మోక్షజ్ఞ మూవీ ఫిక్స్.. నిర్మాతగా బాలయ్య, అనౌన్స్ మెంట్ ఆ రోజే! మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ వచ్చేసింది. బాలయ్య మాత్రం తన వారసుడి డెబ్యూ బాధ్యతను 'హనుమాన్' మూవీ ఫేం ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు సమాచారం. మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ ఓ మంచి కథను సిద్ధం చేశాడట. సెప్టెంబర్ 6 న సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. By Anil Kumar 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prasanth Varma : ఇట్స్ అఫీషియల్.. వాయిదా పడ్డ రణ్ వీర్ - ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్, కారణం అదేనా? 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ - బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ కాంబినేషన్లో ఓ ఈసినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ పై రకరకాల వార్తలు వినిపించాయి. By Anil Kumar 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prasanth Varma : రన్ వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందా? డైరెక్టర్ టీమ్ ఏం చెప్పిందంటే.. ప్రశాంత్ వర్మ – రణ్ వీర్ సింగ్ ప్రాజెక్ట్ ఆగోపోయినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ హనుమాన్ జయంతి రోజునే ఈ మూవీ షూటింగ్ స్టార్ చేసినట్లు తెలిపింది. By Anil Kumar 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prasanth Varma : రణ్ వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ కాంబో మూవీకి అదిరిపోయే టైటిల్! ప్రశాంత్ వర్మ - రణ్ వీర్ సింగ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాకి 'బ్రహ్మ రాక్షస' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారట. పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీని తెరకెక్కించనున్నారని, అన్ని భాషల్లో ఇదే టైటిల్ ని లాక్ చేసినట్లు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. By Anil Kumar 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prasanth Varma: ‘హనుమాన్’ డైరెక్టర్ కు బాలీవుడ్ ఆఫర్స్.. క్యూ కడుతున్న మేకర్స్! ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. హనుమాన్ సీక్వెల్ 'జై హనుమాన్' తర్వాత బీ టౌన్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు బడా మేకర్స్ సైతం ప్రశాంత్ ను కలుస్తున్నట్లు సమాచారం. By srinivas 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prasanth Varma: హనుమాన్ డైరెక్టర్ ట్వీట్.. రూమర్స్ కి ప్రశాంతంగా చెక్.. హనుమాన్ విజయవంతం అయిన తరువాత ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డికి.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి మధ్య గొడవ అనీ.. లాభాల్లో వాటాకోసం ప్రశాంత్ నిర్మాతను ఇబ్బంది పెడుతున్నారని వస్తున్న రూమర్స్ కు ప్రశాంత్ వర్మ తన నిరంజన్ రెడ్డితో కలిసి ఉన్న ఫోటో ట్వీట్ తో కూల్ గా చెక్ పెట్టాడు. By KVD Varma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Director Prasanth Varma:ఏంటి అప్పుడే అంత పెరిగిందా..హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ By Manogna alamuru 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hanu-Man : హనుమాన్ సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పోస్ట్ వైరల్ తేజ సజ్జ లేటెస్ట్ చిత్రం హనుమాన్ రికార్డు వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయోధ్యలో బాలా రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. హనుమాన్ సీక్వెల్ 'జై హనుమాన్' ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ చేసినట్లు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. By Archana 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HanuMan 2: హనుమాన్ సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్! చిన్న సినిమాగా వచ్చి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది హనుమాన్ మూవీ. ఇప్పటికే ప్రశాంత్ వర్మ ఈ హనుమాన్ మూవీకి సీక్వెల్ వస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఈ సీక్వెల్ లో హనుమాన్ విజువల్స్ మరింత ప్రత్యేకంగా ఉంటాయని తెలుస్తోంది. By Nedunuri Srinivas 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn