Latest News In Telugu Ayodhya Ram Mandir : ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22నే ఎందుకు? ఈ తేదీ ప్రాముఖ్యత ఏంటి? జనవరి 22 డేట్ ని అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ తేదీగా ఎందుకు ఎంచుకున్నారు? ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి.? దాని ప్రాముఖ్యత ఏంటి? దీని గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Bhoomi 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya-Supreme Judges : రామ్‌లల్లా మహోత్సవానికి ఆ ఐదుగురిలో ఒక్కరే హాజరు.. ఎవరంటే? అయోధ్య రామ్‌లల్లా 'ప్రాణ్ ప్రతిష్ఠ'కి రామమందిర తీర్పునిచ్చిన ఐదుగురు జడ్జిల్లో ఒకరు మాత్రమే ఈవెంట్ కు రానున్నారు. మాజీ సీజేఐలు గొగోయ్, బోబ్డే, సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ నజీర్ వివిధ కారణాలతో హాజరుకావడం లేదు. ఈ కార్యక్రమానికి జస్టిస్ భూషణ్ హాజరుకానున్నారు. By Trinath 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Modi Anushthan : కఠిన నేలే పట్టు పరుపు...కొబ్బిరినీళ్లే అన్నపానీయాలు అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కాగా ఈ సందర్భంగా ప్రధాని మోడీ అనుష్టాన దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు మోదీ 11 రోజులపాటు అనుష్ఠాన దీక్ష చేస్తానని ప్రకటించారు. By Madhukar Vydhyula 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ayodhya Ram Mandir : రామలయ ప్రాణప్రతిష్టకు ప్రముఖులకు ఆహ్వానం అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ పలువురు రాజకీయ, సినిమా, క్రీడా ప్రముఖులను ట్రస్ట్ ఆహ్వానిస్తున్నది. By Madhukar Vydhyula 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM MODI ప్రధాని మోదీ 11రోజుల దీక్ష ఎందుకంటే..? ప్రధాని మోడీ ఈనెల 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన 11 రోజుల పాటు దీక్షలో ఉండనున్నట్టు వెల్లడించారు. By Madhukar Vydhyula 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn