Prabhas : డార్లింగ్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన సీతారాం భామ!
మృణాల్ టాలీవుడ్ లో మరో పెద్ద బంపరాఫర్ కొట్టేసింది. అది కూడా పాన్ ఇండియా స్టార్... ప్రభాస్ పక్కన నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది.హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో మృణాల్ కథానాయికగా చేయబోతున్నట్లు సమాచారం