Bahubali : త్వరలోనే మరో బాహుబలి..రాజమౌళి నుంచి అఫీషీయల్ అనౌన్స్మెంట్!
అతి త్వరలోనే బాహుబలి 3 రానున్నదంటూ రాజమౌళి టీమ్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. బాహుబలి ది క్రౌన్ అండ్ బ్లడ్ ..అనే ట్యాగ్ తో రీసెంట్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు . త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం అంటూ రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.