Prabhas Spirit Updates: 'స్పిరిట్' మ్యూజిక్ డైరెక్టర్ అదిరిపోయే అప్డేట్..!
ప్రభాస్ 'స్పిరిట్' నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్, ఈ మూవీ పూజా కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభమవుతుందని, ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా డ్యూయల్ రోల్లో, హై ఓల్టేజ్ యాక్షన్తో సినిమా అదిరిపోతుందని తెలిపాడు.