Spirit Casting Call: ఇదెక్కడి క్రేజ్.. ప్రభాస్ తో నటించేందుకు మంచు విష్ణు అప్లికేషన్
'స్పిరిట్' మూవీలో నటీనటుల కోసం డైరెక్టర్ సందీప్ ఆడిషన్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆడిషన్ కి హీరో మంచు విష్ణు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ప్రభాస్ ‘స్పిరిట్’ కాస్టింగ్ కాల్కి నేనూ అప్లయ్ చేశాను. ఏం జరుగుతుందో చూడాలి అంటూ ట్వీట్ చేశారు.