Latest News In Telugu Poonam Pandey : ఏంటీ పూనమ్ పాండే చనిపోలేదా? అదంతా పీఆర్ స్టంటేనా?అసలు విషయం భయటపెడుతోన్న నెటిజన్లు..!! బాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో మరణించినట్లు ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు కలకలం రేపింది. పూనమ్ ఇక లేరని తెలిసి అంతా షాక్ లోకి వెళ్లారు. అది నిజం కాదా? అవును ఇదంతా ఫేక్ అట. జనాలను మోసం చేసే కార్యక్రమం అంటున్నారు నెటిజన్లు. By Bhoomi 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Poonam Pandey: పూనమ్ పాండే నిజంగానే చనిపోయిందా..!! బాలీవుడ్ నటి పూనమ్ పాండే.. మరణించినట్లు ఆమె మేనేజర్ సోషల్ మీడియాలో ప్రకటించడం ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. ఇది పబ్లిసిటీ స్టంట్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ పూనమ్ నిజంగానే మరణించారా లేదా అనే దానిపై అనుమానం వ్యక్తమవుతోంది. By B Aravind 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Poonam Pandey: యువ మోడల్,నటి పూనమ్ పాండే మృతి..ఇన్స్టా పోస్ట్ వైరల్! యువ మోడల్ నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో కొద్ది సేపటి క్రితం మరణించినట్లు ఆమె మేనేజర్ ఇన్ స్టా పోస్ట్ ద్వారా తెలియజేశారు. పూనమ్ వయసు 32 సంవత్సరాలు. ఆమె చనిపోయిందని తెలిసిన ఆమె అభిమానులు షాక్ కి గురవుతున్నారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn