తెలంగాణ Telangana Politics: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేత బాలసాని.. ఆహ్వానించిన తుమ్మల, పొంగులేటి హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను కాంగ్రెస్‌లో చేరాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు కోరారు. ఆదివారం బాలసాని నివాసానికి వెళ్లి.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని బాలసాని లక్ష్మీనారాయణను ఆహ్వానించారు. బీఆర్ఎస్కు బాలసాని లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. By Vijaya Nimma 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Politics: రంగంలోకి తుమ్ముల, పొంగులేటి.. బీఆర్ఎస్ కు కీలక నేత షాక్.. కాంగ్రెస్ లోకి? ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరికొద్ది సేపట్లో బాలసాని ఇంటికి తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి వెళ్లి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. By Nikhil 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Congress Candidates List: ఖరారైన కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అభ్యర్థులు.. తుమ్మల, పొంగులేటి పోటీ ఎక్కడంటే? తెలంగాణ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీకి దించాలని హైకమాండ్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇంకా.. కొత్తగూడెం సీటు నుంచి పొత్తుల్లో భాగంగా సీపీఐ నుంచి కూనంనేటి సాంబశివరావును పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది. By Nikhil 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam Politics: పొంగులేటి, తుమ్మలకు కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్.. ఖమ్మం జిల్లా పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్! తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాలేరు, ఖమ్మంలో ఎవరు పోటీ చేస్తారో మీరే తేల్చుకోండని హైకమాండ్ వీరికి చెప్పినట్లు సమాచారం. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు తుమ్మలతో సమావేశమయ్యారు. By Nikhil 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Congress: పొంగులేటికి భారీ షాక్.. ఆయనతో పాటు అనుచరుడి సీటు కూడా గల్లంతు! పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆయన టికెట్ ఆశిస్తున్న కొత్తగూడెం సీటును సీపీఐకి ఇచ్చి ఆయనను ఖమ్మం నుంచి పోటీకి దించాలని కాంగ్రెస్ హైమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ఆయన ప్రధాన అనుచరుడు పాయం వెంకటేశ్వర్లుకు కూడా పినపాక టికెట్ దక్కే అవకాశం కనిపించడం లేదు. By Nikhil 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Politics: ఖమ్మానికి చేరిన తుమ్మల.. షాక్ ఇచ్చిన రేణుక.. కారణమిదేనా? బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. 40 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన తుమ్మల.. ఇకపై కాంగ్రెస్ నేతగా తన ప్రయాణం సాగించనున్నారు. By Vijaya Nimma 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam: ఖమ్మం బరిలో దిగేదెవరు? పువ్వాడకు పోటీ ఇచ్చే నాయకులు లేరా? పోరాటాల పురిటి గడ్డ అయిన ఖమ్మం ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందరో మహానుభావులు ఇక్కడి నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాంటి నియోజకవర్గం నుంచి గత రెండు దఫాలుగా సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు పువ్వాడ అజయ్ కుమార్ శాసనసభ్యులుగా కొనసాగుతూ వస్తున్నారు. అంతేకాదు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. By BalaMurali Krishna 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn