Ponguleti: KCR మనసంతా విషం నిప్పుకొని బయటకు వచ్చారు : మంత్రి పొంగులేటి
కేసీఆర్ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ను విలన్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. ఆయన మనసంతా విషం నింపుకొని వరంగల్ సభలో మాట్లాడారని మంత్రి ఆరోపించారు. తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ విలనా అని ఆయన నిలదీశారు.
షేర్ చేయండి
Khammam: భట్టి Vs పొంగులేటి.. ఖమ్మంలో హైటెన్షన్!
ఖమ్మం జిల్లా పాల్వంచలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దమ్మతల్లి పాలకమండలి ప్రమాణ స్వీకారంలో భట్టి, పొంగులేటి అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ గ్రామానికి పాలకమండలిలో చోటుకల్పించలేదంటూ కేశవాపురం యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.
షేర్ చేయండి
పొంగులేటి మినిస్టర్ పోస్ట్ గోవిందా ? | Big Shock To Ponguleti | CM Revanth Reddy Cabinet | RTV
షేర్ చేయండి
హైదరాబాద్ హోటల్ లో కాంగ్రెస్ MLA రహస్య సభ | Congress MLA's secret meeting in Hyderabad hotel |RTV
షేర్ చేయండి
150 కోట్లతో పేద పిల్లలకు కళాశాలలు | Congress | RTV
150 కోట్లతో పేద పిల్లలకు కళాశాలలు | Congress | Congress Government in Telangana announces to reform poor children education policies and allots 150 crores of funds for the same | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/Pco8xPWYwOypFyD2tDTd.jpg)
/rtv/media/media_files/2025/04/22/D9J8BZgoKiPJXdkSJVug.jpg)
/rtv/media/media_library/vi/F1-ttbw9MII/hq2.jpg)
/rtv/media/media_library/vi/Q16TSZeeD64/hq2.jpg)