కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ..
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తన సొంత నియోజకవర్గం అయినటువంటి మునుగోడులో నిరసన సెగ తగిలింది. పార్టీ కుమ్ములాటలో భాగంగా.. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ గూటిలో చేరాడు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో తనకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కాస్త.. ప్రస్తుతం జిల్లాలో రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/i-was-distributed-mutton-to-voters-but-not-won-says-nitin-gadkari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-18.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ys-sharmila-jpg.webp)