Nithin Gadkari: కారులో ఆరు ఎయిర్ బ్యాగులు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే!
రాబోవు కాలంలో కార్లలో 6 ఎయిర్ బ్యాగులను(Six Air bags) తప్పని సరి చేసే ఉద్దేశం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nithin gadkari)తెలిపారు.
రాబోవు కాలంలో కార్లలో 6 ఎయిర్ బ్యాగులను(Six Air bags) తప్పని సరి చేసే ఉద్దేశం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nithin gadkari)తెలిపారు.
ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ మీద విచారణ జరగనుంది. అలాగే నేడు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో బెయిల్ మంజూరు కోసం వేసిన పిటిషన్ మీద కూడా విచారణ జరగనుంది.
నాలుగేళ్ళుగా కామ్ గా ఉన్న జగన్ ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఇన్నాళ్ళు కేవలం మాటలతో, కేసులతో భయపెట్టారు. కానీ ఇప్పుడు ఏకంగా జైల్లోకి నెట్టారు. ఇలాగే ఒక దాని మీద మరొక కేసు పెట్టి కరెక్ట్ గా ఎన్నికల టైమ్ కి కేసులతో టీడీపీ చతికిలపడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహం.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైనమెంట్ మార్పు కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరఫున లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
లండన్ పర్యటన ముగించుకుని ఏపీ సీఎం జగన్ దంపతులు రాష్ట్రానికి వచ్చారు. ఈరోజు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై జగన్ సమీక్ష చేయనున్నారు. దాంతో పాటూ వైసీపీ ముఖ్యనేతలతో కూడా ఆయన భేటీ అవుతారు. రేపు జగన్ ఢిల్లీ వెళ్ళనున్నారు.
అప్పుడు బాలకృష్ణ ఇప్పుడు చంద్రబాబు..బావ బామ్మర్ధిలను ఇద్దరినీ కూడా అరెస్ట్ చేసింది సంజయ్ నే కావడంతో ప్రధానంగా ఆయన పేరు తెర మీదకి వచ్చింది.
ఇండియా, భారత్ ఏ పేరైనా పర్వాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఓ యూనివర్శిటీ విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఇండియా పేరును భారత్ గా మార్చడం ఇష్టం లేకపోతే దేశం వదిలివెళ్ళిపోండి అంటున్నారు బీజెపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్. బెంగాల్ లో తాము అధికారంలోకి వస్తే అక్కడ ఉన్న విదేశీయుల విగ్రహాలను వెంటనే తొలిగిస్తామని చెప్పారు. ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో దిలీప్ ఈ వ్యాఖ్యలను చేశారు.