CM Jagan: ఏపీ సీఎంకి ఎంఆర్ఐ స్కానింగ్!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా తీవ్రమైన కాలి మడమ నొప్పితో బాధపడుతున్న ఆయన విజయవాడలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా తీవ్రమైన కాలి మడమ నొప్పితో బాధపడుతున్న ఆయన విజయవాడలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఉత్తరాంధ్రను డెవలప్ చేస్తూంటే విపక్ష నాయకులు, జనసేన అధ్యక్షుడు పవన్ చూసి ఓర్వలేకపోతున్నారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయన అంటున్న మాటలు వింటుంటే ఈ ప్రాంతం అంతా వెనకబడి ఉంటేనే ఆయనకు నచ్చేటట్లుగా ఉందని ఆయన ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం పై విజయసాయి రెడ్డి స్పందించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు గుప్పించారు. గతంలో విజన్ 2020 అన్న వాడు ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని మండిపడ్డారు.
వన్డే వరల్డ్ కప్ ముందు పాకిస్థాన్ టీమ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ ఈ టీమ్ ఫాస్ట్ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ క్రికెటర్ రిటైర్మెంట్ కావడంతో పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పలు రకాలుగా స్పందిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొట్టమొదటి మహిళగా వైయస్ షర్మిల ఈ రికార్డును సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిలని కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ గుంటూరు, విజయవాడ నగరాలు సర్వనాశనం అయ్యాయి. ఇప్పుడు ఆ పెద్ద మనిషి విశాఖ పట్నంలో అడుగుపెడతాను అంటున్నాడు..ఆయన విశాఖకు గానీ వస్తే విశాఖ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జి బుద్దా వెంకన్న అన్నారు.
ఢిల్లీ సర్వీసు బిల్లుపై దేశమంతా చర్చ జరుగుతోంది. బీజేపీకి అనుకూలంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తుంటే, అధికారపక్షానికి వ్యతిరేకంగా మరికొన్ని పార్టీలు నడుస్తున్నాయి. ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది ఆసక్తికరం. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై 8, 9, 10 తేదీల్లో పార్లమెంటులో చర్చ జరగనుంది. ప్రధాని మోదీ కూడా చర్చకు సమాధానం ఇవ్వనున్నారు
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గానికి ఒక సైకో తయారువుతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఇక పై రౌడీయిజం చేస్తే తాట తీస్తానని..వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘సాగునీటి ప్రాజెక్టుల సందర్శన’లో భాగంగా నంద్యాల జిల్లా పర్యటకు వెళ్లిన చంద్రబాబు.. నందికొట్కూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.