రాజకీయాలు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం తెలంగాణ రాష్ట్రంలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొట్టమొదటి మహిళగా వైయస్ షర్మిల ఈ రికార్డును సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిలని కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు. By Shareef Pasha 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్ పాదం పెడితే..విశాఖ సర్వనాశనం! జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ గుంటూరు, విజయవాడ నగరాలు సర్వనాశనం అయ్యాయి. ఇప్పుడు ఆ పెద్ద మనిషి విశాఖ పట్నంలో అడుగుపెడతాను అంటున్నాడు..ఆయన విశాఖకు గానీ వస్తే విశాఖ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జి బుద్దా వెంకన్న అన్నారు. By Bhavana 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీ సర్వీసుల బిల్లుకు వైసీపీ సై... బీఆర్ఎస్ నై ఢిల్లీ సర్వీసు బిల్లుపై దేశమంతా చర్చ జరుగుతోంది. బీజేపీకి అనుకూలంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తుంటే, అధికారపక్షానికి వ్యతిరేకంగా మరికొన్ని పార్టీలు నడుస్తున్నాయి. ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది ఆసక్తికరం. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై 8, 9, 10 తేదీల్లో పార్లమెంటులో చర్చ జరగనుంది. ప్రధాని మోదీ కూడా చర్చకు సమాధానం ఇవ్వనున్నారు By M. Umakanth Rao 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇక నుంచి రౌడీయిజం చేస్తే తాటతీస్తా! వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గానికి ఒక సైకో తయారువుతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఇక పై రౌడీయిజం చేస్తే తాట తీస్తానని..వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘సాగునీటి ప్రాజెక్టుల సందర్శన’లో భాగంగా నంద్యాల జిల్లా పర్యటకు వెళ్లిన చంద్రబాబు.. నందికొట్కూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. By Bhavana 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నీ కుటుంబం మీద ఎన్ని కుట్రలు చేశారో నీకు తెలియదా పవన్: మంత్రి కొట్టు! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా వెనుక డప్పు కొట్టే మీడియా ఉందని రెచ్చిపోతున్నారని ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. టీడీపీ కౌగలిలో బంధి అయిన పవన్ కల్యాణ్ ని చూస్తూంటే జాలి వేస్తుందని ఆయన పేర్కొన్నారు. By Bhavana 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నాలుగు రోజులు..ఆరు ప్రాజెక్టులు..నాలుగు రోడ్డుషోలు..రెండు బహిరంగ సభలు! ఏపీలో రాజకీయాలు వేడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో చంద్రబాబు పర్యటన పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పరిశీలించేందుకు By Bhavana 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నేడు విశాఖకు ఏపీ సీఎం జగన్..పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు! By Bhavana 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మూడో దఫా వారాహి యాత్ర ఎప్పుడు? అందరి చూపు పవన్ వైపు జనసేనాని అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో రెండుసార్లు వారాహి యాత్ర చేపట్టి అధికార పార్టీ వైసీపీలో వణుకును పుట్టించారు. ఇప్పుడు ఏకంగా మూడో దఫా యాత్రకు రెడీ అవుతున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసైనికులతో సోమవారం (31-07-23) అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నేతల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఆగస్టు 3 లేదా 7 తేదీల్లో వారాహి యాత్ర ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. By Shareef Pasha 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బాబుకి పవన్ కి మతి భ్రమించింది..అందుకే అలా మాట్లాడుతున్నారు! ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పడూ వేడిగానే ఉంటున్నాయి. అధికార పక్షం వారు ప్రతిపక్షం వారు నిత్యం ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటునే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు మీద పంచ్ డైలాగులు వేశారు. By Bhavana 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn