AP : పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత!
పిఠాపురంలో మరోసారి కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 17 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు.
Ap Elections : కూటమిలో దడ పుట్టిస్తున్న రెబల్స్!
నూజివీడు రెబల్ క్యాండిడేట్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు సోమవారంనామినేషన్ ని విత్ డ్రా చేసుకుంటున్నారు.ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆయన భార్య రాధిక కూడా విత్ డ్రా పారాలపై సంతకాలు చేసి తన ప్రతినిధులకు ఇచ్చి నూజివీడు ఆర్డీవో భవాని శంకరి కి అందించారు.
Delhi : కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంతో హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయకపోవడం పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు జాతీయ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంలా అనిపిస్తోందంటూ..న్యాయస్థానం విమర్శలు చేసింది.
Politics : సంపద పునఃపంపిణీ మీద శామ్ పిట్రోడా ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ మేనిఫెస్టో మీద ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. దేశ సంపదను కాంగ్రెస్ ముస్లింలకు ఇవ్వాలని చూస్తోంది అన్న కామెంట్స్ మీద కాంగ్రెస్ నేతలు అందరూ స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ శ్యామ్ పిట్రోడా కూడా దీని గురించి మాట్లాడారు.
Chandrababu Naidu : ఐదేళ్లలో 39 శాతం పెరిగిన చంద్రబాబు, ఆయన భార్య ఆస్తులు!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆస్తులు భారీగా పెరిగాయి. వారి ఉమ్మడి సంపద 2019 నుండి దాదాపు 39% పెరిగింది. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఈ వివరాలను వెల్లడించారు
Elections: ఎన్నికల ప్రచారం చేస్తుండగా గుండెపోటు.. ఆసుపత్రిలో చేరిన నటుడు!
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్ ఆసుపత్రిలో చేరారు. తమిళనాడులోని వేలూరులో ఎన్నికల ప్రచారం లో ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో ఆయన కుప్పకూలిపోయారు.
Renu Desai : ఎన్నికల సమయంలో హాట్ టాపిక్ గా రేణు దేశాయ్ పోస్ట్.. దీనికి అర్థం ఏంటి?
రేణు పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో పచ్చబొట్టును చూపిస్తూ. ‘కొన్నిసార్లు చిత్రం పదాల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది అని చెప్పింది.ప్రస్తుతం దీని గురించినెట్టింట చర్చ మొదలైంది.అసలు రేణు పెట్టిన పోస్ట్ ఏంటి.. ఎందుకు వైరల్ అవుతుందనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Revanth Reddy: రేవంత్ రెడ్డిది రోజుకో డ్రామా: జగదీశ్ రెడ్డి ఇంటర్వ్యూ!
ఎన్ని కుట్రలు పన్నినా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను ఏం చేయలేరని అన్నారు బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు అసలు పరిపాలనే ప్రారంభించలేదని ఫైర్ అయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/chiru-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/YS-Jagan-Sharmila-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/gold-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ap-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CM-Kejriwal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-24T102616.642-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/cbn-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/mansur-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/renu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/BRS-Jagadeesh-Reddy-jpg.webp)