Latest News In Telugu Supreme Court : సుప్రీం కోర్టును ఆశ్రయించిన అనర్హత ఎమ్మెల్యేలు! హిమాచల్ ప్రదేశ్‌లో అనర్హత వేటుకు గురైన ఆరుగురు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తమ పై అన్యాయంగా , రాజ్యాంగ విరుద్దంగా అనర్హత వేటు వేశారంటూ వారు ఆరోపించారు. స్పీకర్ కుల్దీప్ సింగ్ ఎప్పటి నుంచో తమను సభను తప్పించాలని చూస్తున్నట్లు వారు ఆరోపించారు. By Bhavana 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harshavardhan: రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా...కేంద్ర మాజీ మంత్రి ప్రకటన.! రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ ఎంపీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ లో పోస్టు చేశారు. 30 ఏళ్ల రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. కృష్ణా నగర్‌లోని ఈఎన్టీ క్లినిక్‌లో వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. By Bhoomi 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Goutam Gambhir : రాజకీయాల నుంచి గౌతమ్ గంభీర్ అవుట్..క్రికెట్‌కే జీవితం అంకితం ఇండియన్ క్రికెటర్, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు. ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా ఉన్న గౌతమ్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఇక మీదట తన ఫోకస్ అంతా క్రికెట్ మీదనే అని తేల్చి చెప్పారు. By Manogna alamuru 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP VS Janasena: నరసాపురంలో తలనొప్పిగా మారిన టీడీపీ- జనసేన పొత్తు టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడంతో ఇరు పార్టీల మధ్య టికెట్ వార్ నడుస్తుంది. నరసాపురం టికెట్ అంశం మరోసారి తెరమీదకి వచ్చింది.జనసేన నేత బొమ్మిడి నాయకర్ లేక కొత్త పల్లి సుబ్బారాయుడేకే టికెట్ అంటూ అందరూ అనుకుంటుండగా.. తెరమీదకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు పేరు వచ్చింది. By Bhavana 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission: ఎంపీ అభ్యర్థుల వ్యయపరిమితిని పెంచిన ఎలక్షన్ కమిషన్! మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేసే నిధుల గురించి ఎలక్షన్ కమిషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా రూ. 95 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చని తెలిపింది. By Bhavana 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఇదేం దిగజారుడుతనం..? కండోమ్ ప్యాకెట్లతో రాజకీయాలేంటి? ఒక ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న రెండు రాజకీయ పార్టీల మధ్య వైరం సర్వ సాధారణం. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివన్నీ చాలా కామన్. కానీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది మాత్రం ఇందుకు విభిన్నంగా ఉంది. ఏకంగా కండోమ్ ప్యాకెట్లతో ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు. By Manogna alamuru 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Modi : రూ. 13 కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన చేయనున్న మోదీ! ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం నాడు జమ్మూలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి రూ. 30,500 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు.విద్యా రంగంలో 13,375 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేస్తారు By Bhavana 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతు సంఘాలు.. బుధవారం ఢిల్లీకి పయనం! పంటకు కనీస మద్దతు ధర పై ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి వ్యవహరిస్తుందని రైతు సంఘాలు తెలిపాయి. నాలుగో సారి కేంద్రంతో రైతు సంఘాలు జరిపిన చర్చలను తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు వివరించాయి. By Bhavana 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tamilnadu: రెండు రోజుల్లో శుభవార్త చెబుతా..కమల్ హసన్ దేశంలో ఎన్నికల హడావుడి మొదలయ్యింది. దాదాపు అన్ని పార్టీలూ వీటికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో లోకనాయకుడు కమల్ హసన్ మరో రెండు రోజుల్లో శుభవార్త చెబుతానని ప్రకటించారు. By Manogna alamuru 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn