తెలంగాణ Most Wanted Cheater : మోస్ట్ వాంటెడ్ చీటర్ అరెస్ట్.. కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, సైట్స్‌ను టార్గెట్ చేస్తూ ఇంటీరీయర్ డిజైనర్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న మోస్ట్ వాంటేడ్ చీటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన నోటోరియస్ చీటర్ పలాష్ పాల్ నారాయణ గూడ పోలీసులకు చిక్కాడు. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ లో జనాలు రోడ్ల మీదకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. By Manogna alamuru 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UP: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు! రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ ఉగ్రవాది నిరోధక దళం రెస్ట్ చేసింది. ఉల్ఫత్ హుస్సేన్ ని మొరాదాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. By Bhavana 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime: నగరంలో నకిలీ కాల్ సెంటర్.. బ్యాంకు ఖాతాలు సరిచేస్తామంటూ భారీ మోసం.. 60 మంది అరెస్టు! హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ ముఠాను సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలు సరిచేస్తామంటూ విదేశీయులను బురిడీ కొట్టిస్తున్న 60మందిని గుర్తించారు. హైటెక్ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్’ పేరిట దందా చేస్తున్నట్లు తెలిపారు. By srinivas 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nalgonda Kidnap : నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్ కలకలం నల్గొండ ప్రభుత్వాసుపత్రి సమీపంలో పట్టపగలే మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఆడుకుంటున్న బాలుడిని గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాలో బాలుడి కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ నెల 4న కిడ్నాప్ కాగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Madhukar Vydhyula 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court: పోలీసులు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి: సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసులు ఇకనుంచైనా వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛను అర్థం చేసుకోవాలని సూచించింది. ఇంతకీ అసలు ఏం వ్యవహారంపై ఇలా చెప్పిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. By B Aravind 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Punjab: 12 వేలమంది పోలీసులు.. 750 ప్రాంతాల్లో దాడులు మాదక ద్రవ్యాల కట్టడికి పంజాబ్ ప్రభుత్వం నడుం బిగించింది. మూడు నెలల్లోగా పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం భగవంత్ మాన్ పిలుపునిచ్చారు. ఈక్రమంలోనే 12 వేల మంది సిబ్బంది శనివారం రాష్ట్రవ్యాప్తంగా 750కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. By B Aravind 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Child Trafficking : పసికందులను విక్రయించే ముఠా అరెస్ట్ అమ్మ కడుపు నుంచి బయటకొచ్చి రోజులు కూడా కాలేదు.. ఆ పసికందులు అంగడి సరుకయ్యారు. తల్లిఒడిలో పెరగాల్సిన ఆ చిన్నారులను ఏకంగా దళారులు అమ్మేస్తున్నారు. నాలుగైదు రోజుల వయసు కూడా నిండని పిల్లలను విక్రయిస్తున్న ముఠాగుట్టును విజయవాడ పోలీసులు రట్టుచేశారు. By Madhukar Vydhyula 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana crime rate : తెలంగాణ లో అదుపుతప్పుతున్న శాంతి భద్రతలు శాంతి భద్రతలకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పినట్టు కనిపిస్తున్నది. పట్టపగలు హత్యలు, దోపీడీలు, మత ఘర్షణలు, డ్రగ్స్ ముఠాలు, సైబర్ నేరాలు ఇలా తెలంగాణలో నేరాల రేటు విపరీతంగా పెరిగిపోయిందని సీనియర్ ఐపీఎస్ లే ఆరోపిస్తున్నారు. By Madhukar Vydhyula 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn