Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు షాక్.. ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి
లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు కోర్టు తాజాగా ఆరు రోజులు పోలీస్ కస్టడీ విధించింది.