బీజేపీ లీడర్ హత్యకు కుట్ర.. రెడ్‌హ్యాడెండ్‌గా దొరికిపోయిన సుపారీ గ్యాంగ్
దేవరకద్ర BJP లీడర్ ప్రశాంత్ రెడ్డి హత్యకు ప్లాన్ వేస్తున్న సుపారీ గ్యాండ్ పోలీసులకు పట్టబడింది. నేల రోజులుగా ప్రశాంత్ రెడ్డి ఇల్లు, ఆఫీసుల చుట్టూ రెక్కీ నిర్వహిస్తుండగా అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Drugs case: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. మస్తాన్ సాయి అరెస్ట్!
రాజ్‌తరుణ్, లావణ్య వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్ సాయిని గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 24న విజయవాడలో డ్రగ్స్ దొరకగా.. ఈ కేసులో మస్తాన్ ను పోలీసులు A4గా చేర్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అరెస్ట్ చేశారు.
పోలీసు వాహనంలో ఆసుపత్రిలోకి వెళ్లి డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు!
మహిళా వైద్యురాలిని వేదింపులకు గురిచేస్తున్న వైద్యుడిని ఆసుపత్రి వార్డులోకి పోలీసు వాహనంతో వెళ్లి పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఉత్తరాఖండ్ లో చేసుకుంది. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Crime: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ దొంగలు.. ఆ బంకులే లక్ష్యంగా దోపిడీ
ఊరి చివర ఉన్న పెట్రోల్ బంకులే లక్ష్యంగా మూడు రాష్ట్రాల్లో వరుస దోపిడీలకు పాల్పడుతున్న పార్థీ గ్యాంగ్ ను అనంతపురం సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర మూడు లక్షల నగదు, రెండు లారీలు, చేతి పంపులు, పైపు, డీజిల్ క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/04/20/rfQyjVHx5JIr6HArjDOc.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-24T144336.720.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-12T202514.661-jpg.webp)