తెలంగాణ Pochampally Srinivasa Reddy : ఆ భూమినాదే కానీ...ఎనిమిదేళ్లుగా...ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ పరిధిలోని తోల్కట్ట గ్రామంలో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహించారు. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. కోడి పందేలు నిర్వహించిన ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిదని తేలటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. By Madhukar Vydhyula 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి బిగ్ షాక్.. పోలీసులు నోటీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ కి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు మొయినాబాద్ పోలీసులు గురువారం రోజున నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. కాగా ఆయన ఫామ్ హౌస్లో భారీ ఎత్తున కోడి పందేల నిర్వహించడం కలకలం రేపింది. By Krishna 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn