BIG BREAKING: గ్యాస్ వినియోగదారులకు అలెర్ట్.. కేంద్రం సంచలన ఆదేశాలు
LPG, PNG గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. వినియోగదారుల వద్ద ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ రెండో గ్యాస్ కనెక్షన్ ఉంటే తిరిగి ఇవ్వాలని చెప్పింది.
/rtv/media/media_files/2026/03/10/gas-shortage-2026-03-10-11-46-30.jpg)
/rtv/media/media_files/2026/03/15/govt-directs-households-with-both-png-and-lpg-connection-to-surrender-their-lpg-connection-2026-03-15-18-24-46.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/T20-World-Cup-2024-8.jpg)