ఇంటర్నేషనల్ Pakistan: పాకిస్థాన్లో సంకీర్ణ ప్రభుత్వం.. కుదిరిన పార్టీల మధ్య ఒప్పందం? పాకిస్థాన్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతున్నట్లు తెలుస్తోంది. ‘పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్’, ‘పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ'ల మధ్య సయోద్య కుదిరినట్లు సమచారం. పాక్ ను రాజకీయ అనిశ్చితి నుంచి గట్టెక్కించేందుకు ఇరు పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు పీఎంఎల్-ఎన్ ఒక ప్రకటనలో తెలిపింది. By srinivas 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn