నేషనల్ పీఎం సూర్యఘర్ పథకానికి 1.45 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు.. పీఎం సూర్యఘర్ పథకానికి ఇప్పటివరకు దాదాపు 1.45 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని తాజాగా కేంద్రం వెల్లడించింది. అలాగే 6.34 లక్షల ఇన్స్టాలేషన్లు కూడా పూర్తి అయినట్లు కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ పార్లమెంటులో తెలిపారు. By B Aravind 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rooftop Solar Scheme: కేంద్ర ప్రభుత్వం నుంచి ఫ్రీగా రూ. 78 వేలు.. ఈ స్కీమ్ గురించి తెలుసా? సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేందుకు కేంద్రం ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' అనే స్కీమ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్‌తో ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారికి రూ.78 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది. By B Aravind 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Surya Ghar Yojana : ఇంటింటికి ఫ్రీ కరెంట్ పథకం..దరఖాస్తులు షురూ..ఇలా అప్లయ్ చేసుకోండి.! కోటి కుటుంబాలకు ఫ్రీ కరెంట్ అందించే పీఎం సూర్య ఘర్ యోజన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీం రూఫ్ టాఫ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కోటి ఆర్థిక సాయం అందిస్తుంది. గృహాలపై సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ను అమర్చుకోవడానికి రూ.78,000 సబ్సిడీ లభిస్తుంది. By Bhoomi 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Surya Ghar: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. కోటి గృహాలకు ఫ్రీ కరెంట్ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం సూర్యఘర్ యోజన పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.75,021 కోట్లను కేటాయించింది. 2025 నాటికి కేంద్ర కార్యాలయాలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయనుంది. ఈ పథకం ద్వారా కోటి గృహాలకు ఉచిత విద్యుత్ అందించనుంది. By V.J Reddy 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn