Latest News In Telugu PM Modi: ప్రధాని మోదీపై ప్రశంసలు.. వేదికపై ఏం చేశారంటే సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రత్యేక స్మారక స్టాంప్‌ను, నాణేన్ని ఆవిష్కరిస్తుండగా దాని రిబ్బన్‌ను తన జేబులో పెట్టుకున్నారు. స్వచ్ఛ భారత్ పట్ల ఆయనకున్న నిబద్ధతను నెటీజన్లు కొనియాడుతున్నారు. By B Aravind 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi: రష్యా, ఉక్రెయిన్‌తో చర్చలు.. ప్రధాని మోదీ శాంతి సందేశం ఇటీవల రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని మోదీ జరిపిన చర్చలు.. ప్రపంచ వేదికపై భారత్‌ను ఓ కీలక ప్లేయర్‌గా నిలిపాయి.అలాగే ఇరు దేశాలతో భారత్‌కు ఉన్న చారిత్రక సంబంధాలతో పాటు.. శాంతి స్థాపకుడిగా ప్రధాని మోదీ సామర్థ్యంపై ఆశలు చిగురించాయి. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ఇటీవల మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన వల్ల బాధకు గురైన వారందరికీ తలవంచి నా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏదీ లేదని వ్యాఖ్యానించారు. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi: యుద్ధం వేళ పుతిన్, జెలెన్స్కీతో మోదీ చర్చలు.. ఆంతర్యమేంటి!? భీకర యుద్ధం వేళ రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో భారత ప్రధాని మోదీ కీలక సమావేశాలు నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం స్థాయిని మరింత పెంచడంతోపాటు ప్రపంచ భద్రతకు శాంతి మార్గాలను భారత్ సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PM Modi: వచ్చే నెలలో ఏపీకి ప్రధాని మోదీ! వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణపట్నం సిటీ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. కాగా మోదీ పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By V.J Reddy 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌కు కొత్త రూపు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మారిన పరిస్థితులు భూతల స్వర్గదామంగా పిలిచే జమ్మూ కశ్మీర్లో అస్థిరత్వం, ఉగ్రదాడులు ఎక్కువగా ఉండేవి. కానీ మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరింపజేయడం, ఆర్థికాభివృద్ధిని పెంపొందించడంపై కేంద్రం దృష్టి సారించింది. By B Aravind 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Modi : మోడీకి అమెరికా అధ్యక్షుడి నుంచి ఫోన్.. ఏ అంశాల గురించి చర్చించారంటే! భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ లతో పాటు..బంగ్లాదేశ్‌లోని హిందువుల పై దాడుల గురించి కూడా వారిద్దరూ చర్చించుకున్నట్లు మోడీ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shivaji statue: నేలకూలిన శివాజీ మహారాజ్ విగ్రహం.. కారణం ఏంటంటే ? గత ఏడాది మహారాష్ట్రలో ప్రధాని మోదీ ఆవిష్కరించిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం సోమవారం మధ్యాహ్నం కుప్పకూలింది. గత రెండు మూడురోజులుగా అక్కడ కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలులే ఇందుకు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. By B Aravind 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వదిలిపెట్టం: మోదీ మహిళలపై నేరాలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. నేరస్తులను శిక్షించేందుకు భారతీయ న్యాయ సన్హిత (BNS)ను తీసుకొచ్చి ఇందులో అనే అనేక సవరణలు చేశామని పేర్కొన్నారు. వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. By B Aravind 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn