PM Modi: రైతులకు రూ.300కే యూరియా.. కామారెడ్డిలో మోదీ!
ఈరోజు కామారెడ్డిలో పర్యటించారు ప్రధాని మోదీ. బీజేపీ హామీ ఇచ్చిందంటే అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు మోదీ. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అన్నారు.
ఈరోజు కామారెడ్డిలో పర్యటించారు ప్రధాని మోదీ. బీజేపీ హామీ ఇచ్చిందంటే అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు మోదీ. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అన్నారు.
ప్రధాని మోదీపై విమర్శలు చేశారు మల్లిఖార్జున ఖర్గే. ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్ముతున్నారని మండిపడ్డారు. గతంలో పేదలందరికీ ఖాతాలో రూ.15లక్షలు వేస్తా అని చెప్పిన మోదీ.. మరి ఎందుకు వేయలేదని ఫైర్ అయ్యారు.
శనివారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌లు పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే అని అన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. వారిద్దరికీ పేదల కష్టాలు పట్టవని విమర్శించారు. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని.. భూమి, ఇసుక, మద్యం కుంభకోణాల్లో కేసీఆర్ కుటుంబం కూరుకుపోయిందని ఫైర్ అయ్యారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. తాజాగా మరోసారి జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటించనున్నారు. 25న ప్రధాని మోదీ, 24న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు.
సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ కావడంతో దీనిపై స్పందించిన ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్ వీడియోలు సమాజానికి ముప్పుగా మారుతున్నాయని.. ఇటీవల నేను పాట పాడినట్లు ఓ వీడియో వైరల్ అయిందన్నారు. వీటిపై మీడియా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ కు ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నట్లు సమాచారం.
ప్రధాని మోదీ సరదాగా పిల్లలతో గడిపిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మోదీ పిల్లలతో కలిసి సరదాగా కాయిన్ గేమ్ ఆడారు.
పీఎం మోదీ రాంచీ పర్యటనలో బయటపడ్డ భద్రతా లోపం బయపడింది. మోదీ కాన్వాయ్ కు మహిళా అడ్డుగా వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ మహిళను పక్కకు తీసుకెళ్లారు. ప్రధానికి తన సమస్యలను తెలిపేందుకు కాన్వాయ్ అడ్డంగా వెళ్లినట్లు మహిళా చెప్పిందని అధికారులు తెలిపారు.